Showing posts with label ఆంధ్రజ్యోతి. Show all posts
Showing posts with label ఆంధ్రజ్యోతి. Show all posts

Thursday, September 24, 2015

Wednesday, September 9, 2015

Saturday, September 5, 2015

Friday, August 28, 2015

త్వరలో నేనే ముఖ్యమంత్రిని

ఆంధ్రజ్యోతి
సందర్భం:: జగన్ రాజధాని ప్రాంతంలో పర్యటిస్తూ నేను అధికారంలోకి వచ్చాక మీ భూములు తిరిగి ఇచ్చేస్తానని అక్కడ రైతులతో అన్నారు. 

Sunday, August 23, 2015

ఉమ్మడి భవనం

ఆంధ్రజ్యోతి
సందర్బం : రాష్ట్ర విభజన తర్వాత సర్వీస్ కమీషన్‌ని విభజించి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమీషన్ మరియు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమీషన్‌గా ఏర్పాటు చేసారు. పరిపాలన భవనం ఒక్కటే ఉండటం వలన భవనం విభజించుకుని ఎవరికి వారు కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు.కాగా అంధ్రా ఉద్యోగి తమ కార్యాలయంలోనికి దొంగతనంగా ప్రవేశించాడని తెలంగాణ వారు ఆరోపించగా, లేదు సాదారణ పరిపాలనలో భాగంగానే తమ ఉద్యోగి వెళ్ళాడని ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమీషన్‌ అంటుంది.

Saturday, August 22, 2015

లిఫ్ట్ రాజకీయం

ఆంధ్రజ్యోతి
సందర్భం : బీహార్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా బీహార్ వచ్చిన భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా రాష్ట్ర ప్రభుత్వ అతిధి గృహంలోని లిఫ్ట్‌లో 40 నిమిషాలపాటు చిక్కుకుపోయారు. మొబైల్ ఫోన్లు  కూడా పనిచేయలేదు. సీఆర్పీఎఫ్  సిబ్బంది లిఫ్ట్ తలుపులు బద్దలగొట్టి అమిత్‌షాను బయటకు తీసుకొని వచ్చారు.