Monday, June 30, 2008

సమావేశాలకు బాబు దూరం

సమావేసాలకు బాబు రావట్లేదు, దేవేందర్ రాజీనామా చేశాడు. సభలో టి అర్ ఎస్ బలం తగ్గింది. మజ్లిస్, సి పి ఐ లు మనవైపాయె! సి పి ఎం ని సస్పెండ్ చేస్తే సరి సార్!
సందర్భం:
మీకోసం యాత్రలో ఉన్న చంద్రబాబు.

ప్రధాని అణుచర్చలు

సందర్భం:
విదేశీ బృందంతో చర్చలు జరిపిన ప్రధాని, వామపక్షాల హెచ్చరిక.

సీఎం హామీల వర్షం

హామీలిచ్చేముందు వెనక రోశయ్యగారు ఉన్నారన్న సంగతి మరిస్తే ఎలా?
సందర్భం:
హామీల వర్షం కురిపిస్తున్న సీఎం

Sunday, June 29, 2008

కాంగ్రెసు ఎన్నికలకు సిద్ధం

సందర్భం:
ఎన్నికలు ఎప్పుడొచ్చినా సిద్ధంగా ఉండాలని అన్ని రాష్ట్రాలకు సోనియా పిలుపు.

తెలంగాణ కోసం దేవేందర్ పార్టీ

సందర్భం:
తెలంగాణ సాదనకై దేవేందర్, కేసిఆర్ కలిసి పనిచెయ్యాలని తెలంగాణ మేధావుల సలహా.

రైతులకు వైఎస్ లేఖలు

మీవల్ల కాదు గాని! దత్తన్నను పిలవమంటారా!!
సందర్భం:
కోటి మంది రైతులకు వైఎస్ లేఖలు. ప్రజాసమస్యలు, అవినీతిపై ఎప్పటికప్పుడు వైఎస్ కి లేఖలు వ్రాయటం దత్తాత్రేయకు అలవాటు.

Saturday, June 28, 2008

దేవేందర్ పార్టీ జెండా ఖరారు నేడే

సందర్భం:
దేవేందర్ జెండా అజెండా ఖరారు నేడే

ఆంధ్రజ్యొతి పాత్రికేయుల విడుదల

మూడు రోజులు జైళ్ళో ఉండి వచ్చాక కూడా సీఎం డౌన్ డౌన్ అంటున్నాడు సార్! మళ్ళీ లోపలేసేదా?
సందర్భం:
ఆంధ్రజ్యొతి పాత్రికేయుల విడుదల

Friday, June 27, 2008

బిజెపి ప్రధాని అభ్యర్థి అద్వానీ

నేను రెడీ! త్వరగా ఏదొకటి తేల్చండయ్యా! నేనసలే ఆగలేకపోతున్నాను.
సందర్భం:
అమెరికాతో అణుచర్చల విషయంలో యుపిఏ ముందడుగు వేస్తే మద్దతు ఉపసంహరించుకుంటామని వామపక్షాలు ప్రభుత్వాన్ని హెచ్చరించాయి. ఎట్టి పరిస్థితులలోను వెనకడుగు వేసేది లేదని ప్రధాని ప్రకటించారు. దాంతో కేంద్ర ప్రభుత్వానికి మద్యంతర ఎన్నికలు వస్తాయనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. ఇప్పటికే అద్వానీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించిన బిజెపి 2009లో జరగబోయే ఎన్నికలకు ముందుగానే ఆరుగురు అభ్యర్థులని ప్రకటించింది.



మీకోసం యాత్రలో నాగలి పట్టిన బాబు

సందర్భం:
మీకోసం యాత్రలో రాష్ట్రమంతా పర్యటిస్తూ నాగలితో పొలం దున్నిన చంద్రబాబు.

Thursday, June 26, 2008

ఆంధ్రజ్యోతి పాత్రికేయుల అరెస్టు

సందర్భం:
ఆంధ్రజ్యోతిలో ప్రచురించిన ఒక శీర్షిక తమని కించపరిచేలా ఉందని క్రిష్ణ మాదిగ అనుచరులు ఆంధ్రజ్యోతి కార్యాలయంపై దాడి చేసారు. దీనికి ప్రతిగా నిరసన తెలుపుతూ క్రిష్ణ మాదిగ దిష్టిబొమ్మని తగులబెట్టి చెప్పులతో కొట్టడాన్ని నేరంగా పేర్కోంటూ పోలీసులు అంధ్రజ్యోతి పాత్రికేయులని అరెస్టు చేసారు.

ఆంధ్రజ్యోతి సంపాదకుడి అరెస్టు

అయితే భార్యను వేధిస్తున్నాడని కేసు పెట్టమంటారా!
సందర్భం:
ఆంధ్రజ్యోతి సంపాదకుడు, మరో ఇద్దరు పాత్రికేయుల అరెస్టు.

Wednesday, June 25, 2008

తెరాసకి ప్రకాష్ రాజీనామ


వెల్ డన్ దేవేందర్ కీప్ ఇట్ అప్!!
సందర్భం:
తెదెపాకి రాజీనామ చెసిన తర్వాత దేవేందర్ కి కేసి అర్ ఫొన్ లో అభినందన , వేవేందర్ పెట్టే పార్టిలోకి చేరే ఉద్ధేశంతో తెరాసకి ప్రకాష్ రాజీనామ.

వామపక్షాలతో యుపిఏ సుధీర్ఘ చర్చలు

ఎన్నికలు వచ్చేదాక లెఫ్ట్ తో చర్చిద్దాం సార్. ఇక వాళ్ళు మద్దతు ఉపసంహరించుకునేదేముంది?
సందర్భం:
యుపిఏ లెఫ్ట్ మద్య అణుచర్చలు అలా సాగుతూనే ఉన్నాయి.

Tuesday, June 24, 2008

తెదేపాకి దేవేందర్ గౌడ్ రాజీనామా


సంధర్భం:
దేవేందర్ గౌడ్ రాజీనామాతో తెలుగుదెశం పార్టీలో నెం.2 స్థానం ఖాలి అయింది.

రాజకీయ జ్వరం


సంధర్భం:
తెలంగాణ విషయంలో పార్టీల అయోమయం, తెదేపాకి దేవేందర్ గౌడ్ రాజీనామా.
విషజ్వరం నీకొక్కడికే పట్టుకున్నట్టు ఇధౌతావేం, అవతల పెద్ద పెద్ద పార్టీలకే పట్టుకుందయ్యా.

అద్వానీ భావి ప్రధాని

అలాగనన్నా అద్వానీని ప్రధానిని చేస్తారనా!.

సంధర్భం:
అద్వాని ప్రధానమంత్రి ఐతేనే తెలంగాణ సాధ్యమని దత్తాత్రేయ వ్యాఖ్య.

Monday, June 23, 2008

మద్యంతరం అణుమానం

చేతిలో రాజేనామా పత్రాన్ని పెత్తుకొని మమ్మల్నెల బెదిరిస్తున్నాడొ చూడండి.
సందర్భం:
అమెరికాతో అణుచర్చలు విషయంలొ యుపిఏ ప్రభుత్వం ముందడుగు వేస్తే మద్ధతు ఉపసంహరించుకుంటామని వామపక్షాల హెచ్చరిక.

పెరిగిన ధరలు

నెల సరుకులు తెచ్చా డియర్, జాగ్రత్త చెయ్యి. మద్యలో మళ్ళీ కొనలేం.
సందర్భం:
దేశంలో అన్ని వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి.

మొబైలు మాయ

సందర్భం:
రైతులకు ఉచితంగా మొబైల్ ఇస్తామనేది రాజకీయ నాయకుల తాజవాగ్ధానం.

Sunday, June 22, 2008

మాయావతి మద్దతు ఉపసంహరణ


యూపిఏ ప్రభుత్వానికి బిఎస్పీ మద్దతు ఉపసంహరించుకుంది.దానికి చక్కని వ్యంగ్య చిత్రం.