Friday, November 21, 2008

దూరదర్షన్ వారి సౌజన్యంతో...

పులి 'వెందుల

మద్యలో ఆయనెందుకు మేడం! డైరెక్టుగా మన బాబుగారినే దించితే పోలా!

Friday, November 14, 2008

కమల వికాసం

బాలల దినోత్సవం


పిల్లలక్కూడా వృద్ద్దాప్య పింఛన్లు ఇస్తాం, ఉచిత విద్యుత్ ఇస్తాం, పావలా వడ్డే రుణాలిస్తాం...

రోడ్ షో

భాజపాలో మార్పు

మార్పు అంటే వాజ్‌పాయ్ బదులు ప్రధానమంత్రి అభ్యర్ఠిగా అధ్వాని మార్పట.