Friday, October 17, 2008

ప్రధాని పదవి


నారాయణ - చికెన్

నాకోసం వంట చేయకు! ఆవతల అరెస్టయ్యే పని ఉంది!!

టమాటా

టమాటాను పప్పులో ముంచి తీస్తే అది టమాటా పప్పు, పులుసులో ముంచితే అది టమాటా పులుసు. అలా మా ఆవిడ ఎన్ని కూరలైనా వండుతుంది.


Thursday, October 16, 2008

Wednesday, October 15, 2008

Monday, October 13, 2008

ఠాగూర్ తెచ్చిన తంటా!

చిరంజీవి గారు! ఇంతమంది ఠాగూర్‌లను తయారుచెయ్యాలంటే నావల్ల కాదు! అర్జంట్‌గా మీ స్టేట్‌మెంట్‌ని ఉపసంహరించుకోండి!!

కాకి గోల

ఏం చిరూ! గద్దెనెక్కిన వాళ్ళతో మమ్మల్ని పోల్చటం అన్యాయం కదూ, మేం మంది సొమ్ము తిన్నామా?

Sunday, October 12, 2008

డబ్బే జీవితం


ఇక మిగిలింది NTR


కొత్త రింగ్ టోన్


నోబెల్ శాంతి బహుమతి

అధిష్టానాన్ని శాంతింపజేశాడు.కాంట్రాక్టర్లని శాంతపరిచాడు.పార్టీలో శాంతి స్థాపించాడు... నోబెల్ శాంతి బహుమతిని సార్‌కి ఇవ్వాల్సింది.

Saturday, October 11, 2008

స్టాక్ మార్కెట్ పతనం

జేబులో చిల్లర డబ్బులు లేవట. ఓ వంద షేర్లు వేసి వెళ్తున్నాడు.

జై తెలంగాణ

శీనుగాడి చమక్కు:
ఇంక మిగిలింది ప్రజారాజ్యం,కాంగ్రెస్‌లే.అవి కూడా తెలంగాణ అనుకూల ప్రకటనలే చేస్తున్నాయి,మరి తెలంగాణకు అడ్డెవరు! అమాయక ప్రజలేనేమో!!

రూపాయి విలువ


కాంగ్రెస్ తెలంగాణం


Thursday, October 9, 2008

మధ్యంతర భృతి

దసరాకి ఇలా సర్దుకో,సంక్రాంతికి మిగతా సగం కుడతా!


దసరా శుభాకాంక్షలు


ఆయుధ పూజ

శీనుగాడి చమక్కు:
కారు కంటే గొడ్డలి మీదే నమ్మకమా!

బొమ్మలు


Monday, October 6, 2008

దసరా మామూలు


ట్రాఫిక్ ప్లాన్


ఎరువుల కొరత

నేనే...గుర్తుపట్టలా? టౌనుకెళ్ళి ఒక బస్తా ఎరువు సంపాదించేసరికి...

Saturday, October 4, 2008

అణు ఒప్పందం సక్సెస్


మన రాహులే


అవినీతిపై ఉద్యమం

అవినీతిపై పోరాటం చేయమంటే తిరిగి తిరిగి మళ్ళీ నా దగ్గిరకే వచ్చారేంటయ్యా!

రాహుల్ శ్రమదానం

ఒక్కరోజు పనిచేస్తే సరిపోతుందా,రోడ్డు పూర్తయ్యేదాక మట్టి మోసి వెళ్ళమంటున్నాడు.

Friday, October 3, 2008

పదవుల పంపకం

ఇలా చేద్దాం కామ్రేడ్! సీఎంగా బాబు, చిరులకు చెరి ఒకటిన్నరేళ్లు, కేసీఆర్ కి ఆర్నెళ్లు,మీకు,రాఘవులకు చెరి మూడు నెలలు,లోక్‌సత్తాకో నెల,దేవేందర్ గౌడ్ కి ఒక నెల, విజయశాంతి,నరేంద్రలకు...

చేయి మిగిలింది