Tuesday, September 30, 2008

మాకొక హీరో కావాలి రా!

చిరంజీవి, బాలకృష్ణలకు దీటుగా మనకీ ఓ హీరో కావాలని పిలిస్తే రాలా, కిడ్నాప్ చేసుకొచ్చా సార్!

బతుకమ్మ పండుగ

Monday, September 29, 2008

విజయశాంతి భూమి కబ్జా

వర్రీ కాకండి మేడం , అంతే భూమిని తెలంగాణలో సాధించుకుందాం.

చరిత్రలో బుష్-మన్మోహన్

భద్రత


ఇంధన భద్రత గురించి మాట్లాడాడు, ఆహార భద్రత గురించి మాట్లాడాడు, ప్రజల భద్రత గురించి మాట్లాడటం మర్చిపోయాడు.

Saturday, September 27, 2008

వామ్మో!....ఎవరిపక్షం

బాబు గురించి మరీ ఎక్కువ తెలుసు కనక ఆయనతో వెళ్ళాలా,వద్దా అని సందేహిస్తున్నాం. చిరు గురించి ఏమీ తెలియదు కనక ఆయనతో వెళ్ళాలా లేదా అని సందిగ్ధంలో ఉన్నాం.

కారు గొడవ

కారు మీద ఇంత రాద్ధాంతం వద్దన్నా! మన ఎన్నికల గుర్తు కూడా అదే, దాని మీద వ్యతిరేకత వస్తే చస్తాం.

Friday, September 26, 2008

చిరు నోట కలాం మాట

హలో చిరంజీవిజీ! నేను చెప్పానని పార్టీ పెట్టావుగా, నేను అణు ఒప్పందానికి అనుకూలమని కూడా చెప్పాను మరి!!

ఫైరింజన్ రైలు

భూపోరాటం

పార్టీలు-సర్వేలు

మనపార్టీ ఓడిపోతుందని చెప్పే ఏడుపుగొట్టు మొహంగాళ్ళ అభిప్రాయాలని లెక్కలోకి తీసుకోలేదు సార్. గెలుస్తామని మంచిగా చెప్పినవాళ్ళ దగ్గిరే సర్వే చేశాం.

Sunday, September 21, 2008

సీఎంని నిలదీసిన మహిళ


దత్తాత్రేయ హక్కు

ఏ సంగతున్నా నాతో చెప్పండి! అంతేగాని మీరు కూడా లేఖలు రాస్తే కుదరదు.ఆ పేటెంట్ నాది.

Wednesday, September 17, 2008

తమ్ముళ్ళా!మజాకా!


కొత్తరకం గొడుగు

బజారులోకి రెండిందాల పనికొచ్చే కొత్తరకం గొడుగులొచ్చాయి చూళ్ళేదా?

విగ్రహాలు మాయం


Sunday, September 14, 2008

వచ్చే ఎన్నికల్లో మునిగేదెవరో!

ఏప్రిల్,మే నెలల్లో మరో నిమజ్జనం ఉంది తెలుసా!

నిమజ్జనానికి భద్రత

అదిగదిగో...త్వరగా దండం పెట్టుకో

Wednesday, September 10, 2008

వరదలూ మంచివే

రోడ్లు జలమయం అవటం కూడా ఒకందుకు మంచిదే సార్.పెట్రోలు ఖర్చు లేకుండా రోజూ ఆఫీసుకి కొట్టుకుపోతున్నాను.

నెం.1 పార్టీ


ఎరువుల కొరత


Sunday, September 7, 2008

ముగిసిన అసెంబ్లీ సమావేశాలు

కర్మ!మీ అన్నయ్యగారే వదినా!అలవాటు ప్రకారం వాకౌట్ చేసి వెళ్ళిపోతున్నారు.

పాక్ అధ్యక్షుడిగా బెనజీర్ భుట్టో భర్త


Saturday, September 6, 2008

డబ్బింగ్ సినిమా

పార్టీ నేతలను చేర్చుకున్నా పర్వాలేదు కానీ... స్టేట్‌మెంట్లను కాపీ కొడితే ఊరుకొనేదిలేదని ఎన్‌టీఆర్ ట్రస్ట్ భవన్ నుంచి ఫోన్ బావా!

ఎరువుల దుకాణం


అసెంబ్లీ సమావేశాలు

శీనుగాడి చమక్కు:
ఆనందం లాంటి తెలుగు సినిమాలు చూస్తే కొత్త తిట్లు దొరుకుతాయి కదా!

Friday, September 5, 2008

అణు ఒప్పందం


చిలకపచ్చ కోకా!

సిటీ నుంచి వచ్చేటప్పుడు ఎర్రపూలున్న తెల్లని బ్లౌజ్,చిలక పచ్చ చీర తీసుకురా డియర్... అలాంటిది నాకు నప్పుతుందంటున్నారంతా!
శీనుగాడి చమక్కు:
పండగలు,పెళ్ళిల్ల సీజన్లో కంచి,బెనారస్,ధర్మవరం చీరలు!ఎలక్షన్ల సీజన్లో కాంగ్రెస్ చీర,తెలుగుదేశం చీర,ప్రజారాజ్యం చీరలు!!
ఏ ఎండకాగొడుగంటే ఇదేనేమో.

ఇద్దరికీ ఒకటే కల


తమ్మీ!




Monday, September 1, 2008

ఒట్టేసిచెపుతున్నా!

మన రోశయ్యగారే!తొందరపడి రూపాయికి కిలో బియ్యం ఎక్కడ ప్రకటిస్తారోనని సీఏం గారిచేత ఒట్టేయించుకుంటున్నారు.

చవితి వరాలు


శీనుగాడి చమక్కు:
మనుషులు వరాలివ్వడమే కలియుగమేమో!

నాలుగు బూతులు నేర్పరా

శీనుగాడి చమక్కు:
నేర్చుకోవడానికి ఇంకా చాలా సమయం ఉందిగా!