Sunday, September 27, 2015

Monday, September 14, 2015

Sunday, September 6, 2015

Friday, August 28, 2015

ఆకర్షణీయ

ఈనాడు
సందర్భం :: కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా 100  ఆకర్షణీయ నగరాలని ఎంపిక చేసింది. దానిలో తమిళనాడు నుంచి 12 ఆంధ్రప్రదేశ్ నుంచి 3 తెలంగాణ నుంచి 2 ఉన్నాయి. 

వరలక్ష్మి వ్రతం

ఆంధ్రప్రభ

త్వరలో నేనే ముఖ్యమంత్రిని

ఆంధ్రజ్యోతి
సందర్భం:: జగన్ రాజధాని ప్రాంతంలో పర్యటిస్తూ నేను అధికారంలోకి వచ్చాక మీ భూములు తిరిగి ఇచ్చేస్తానని అక్కడ రైతులతో అన్నారు. 

గర్భవతికో పిల్లి

ఈనాడు
సందర్భం:: గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఎలుక పసికందును కరవడం వలన బాలుడు చనిపోయాడు.

Wednesday, August 26, 2015

పేదరికాన్ని తరిమేస్తా

ఆంధ్రప్రభ

మోదీతో భేటీ

ఈనాడు
సందర్భం:: ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా, ప్యాకేజీ విషయమై ప్రధానితో ప్రకటన చేయించాలని అభిప్రాయంతో చంద్రబాబు ఢిల్లీలో మోదీని కలిసి గంటకు పైగా చర్చించినా ఏవిధమైన ప్రకటన చేయకుండా నీతి ఆయోగ్ పరిశీలించి నివేదిక ఇస్తుందని కేంద్రం ప్రకటించింది.

సాక్షి

ఆంధ్రభూమి

రైల్వే గేటు

ఈనాడు
సందర్భం సోమవారం తెల్లవారుజామున బెంగుళూరు నుంచి నాందేడ్ వెళ్తున్న నాందేడ్ ఎక్స్‌ప్రెస్ ప్రమాదానికి గురైంది. అనంతపురం జిల్లా పెనుకొండ సమీపంలో గ్రానైట్ రాళ్ళ లారీ అదుపు తప్పి రైల్వే గేటు వద్ద గేటుని డీకొని నాందేడ్ ఎక్స్‌ప్రెస్ ఫస్ట్‌క్లాస్ బోగీని డీకొన్నది. ఈ ప్రమాదంలో కర్ణాటక ఎమ్మెల్యే సహా అయిదుగురు మృతి  చెందారు.

Monday, August 24, 2015

Sunday, August 23, 2015

పవన్ - బాబు

నమస్తే తెలంగాణ

బకాయి

ఈనాడు
సందర్బం : ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజి విషయంలో కేంద్రం ఎప్పటికప్పుడు దాటవేత దోరణి ప్రదర్శిస్తుంది.

ఉమ్మడి భవనం

ఆంధ్రజ్యోతి
సందర్బం : రాష్ట్ర విభజన తర్వాత సర్వీస్ కమీషన్‌ని విభజించి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమీషన్ మరియు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమీషన్‌గా ఏర్పాటు చేసారు. పరిపాలన భవనం ఒక్కటే ఉండటం వలన భవనం విభజించుకుని ఎవరికి వారు కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు.కాగా అంధ్రా ఉద్యోగి తమ కార్యాలయంలోనికి దొంగతనంగా ప్రవేశించాడని తెలంగాణ వారు ఆరోపించగా, లేదు సాదారణ పరిపాలనలో భాగంగానే తమ ఉద్యోగి వెళ్ళాడని ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమీషన్‌ అంటుంది.

అపరిచితుడు

ఆంధ్రభూమి


Saturday, August 22, 2015

చేపల వర్షం


నమస్తే తెలంగాణ

సందర్భం : ఈమద్య కొన్ని ప్రాంతాలలో చేపల వర్షం కురిసింది. వడగళ్ళ వర్షంలాగ వర్షంతోపాటు  చేపలు పడ్డాయట. ఎవరి ఇంటి దగ్గర పడ్డ చేపలు వాళ్ళు తీసుకొన్నారట.
శీనుగాడి ఛమక్కు : చేపల వర్షం వారానికి ఒకసారి వస్తే బాగుంటుందేమో.









శ్రీమంతుడు

సాక్షి
సందర్భం : శ్రీమంతుడు విజయం తర్వాత మహేష్‌బాబు తన తండ్రి సొంత ఊరితో పాటు, మహబూబ్‌నగర్ జిల్లాలోని మరొక గ్రామాన్ని దత్తత తీసుకున్నాడు.

లిఫ్ట్ రాజకీయం

ఆంధ్రజ్యోతి
సందర్భం : బీహార్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా బీహార్ వచ్చిన భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా రాష్ట్ర ప్రభుత్వ అతిధి గృహంలోని లిఫ్ట్‌లో 40 నిమిషాలపాటు చిక్కుకుపోయారు. మొబైల్ ఫోన్లు  కూడా పనిచేయలేదు. సీఆర్పీఎఫ్  సిబ్బంది లిఫ్ట్ తలుపులు బద్దలగొట్టి అమిత్‌షాను బయటకు తీసుకొని వచ్చారు.

Friday, August 21, 2015

అనారోగ్య ఫలం

ఈనాడు
సందర్భం: పండ్ల వ్యాపారులు రసాయనాలు ఉపయోగించి పండ్లను మాగబెడుతున్నారని ఈనాడులో కథనం ప్రచురితమైంది. దానిని ఉమ్మడి హైకోర్టు సుమోటోగా తీసుకుని విచారణకు ఆదేశించింది.ఆ పండ్లు ఆరోగ్యానికి హానికరమంటూ పండ్ల వ్యాపారులు తీవ్రవాదులకంటే ప్రమాదకరమంటూ హైకోర్టు ఘాటుగా వ్యఖ్యానించింది.  

మహిళలపై అగాయత్యం

సాక్షి

నాయకులకూ తప్పని ర్యాగింగ్

ఆంధ్రజ్యోతి

భయపెడుతున్న ఉల్లి ధర

ఆంధ్రప్రభ