Wednesday, December 24, 2008

చిరు నిర్మాత

జ్యోతిష్యం బూమ్

అమ్మాయిని బీటెక్ చదివించి అమెరికా పంపిస్తున్నా. అబ్బాయికి జ్యోతిష్యంలో శిక్షణ ఇప్పిస్తున్నా.

జగన్ యాగం

పాము-చీమలు

శీనుగాడి చమక్కు: బలవంతమైన సర్పం సయితము చలిచీమల చేత చావదా సుమతీ!

Monday, December 22, 2008

ఆకలి సార్!

పూలే

విగ్రహం కింద 'కాంగ్రెస్‌కే మీ ఓటు ' అని కూడా చెక్కాలా సార్?

Saturday, December 20, 2008

రైతు సదస్సు

ఆధారాలేవి

వీడు మాదగ్గరున్నట్టు మీ దగ్గరున్న ఆధారాలేంటి?

Tuesday, December 16, 2008

బుష్‌పై విలేకరి దాడి

ప్రేమికులు జాగ్రత్త

తాగి డ్రైవింగ్

తాగి డ్రైవ్ చేసేవాళ్ళు జైలు పాలేమో గాని, వాళ్ళను ఆపబోయిన మన ట్రాఫిక్ కానిస్టేబుల్ ఆస్పత్రి పాలయ్యడ్సార్!

కుక్కలు చింపిన విస్తరి

Monday, December 15, 2008

పుష్కర స్నానం

పాపం! సిగ్నల్ లేదట

సెల్‌ఫోను సిగ్నల్స్ సరిగా అందట్లేదట సార్. వెంటనే సిగ్నల్ టవర్ ఏర్పాటు చెయ్యాలని ఖైదీలు అడుగుతున్నారు!

సీట్ల గొడవ

మీ అన్నగారిని సీటడిగి లాభం లేదు! వెళ్ళి రాఘవులు గారిని అడుక్కోండి!!

Saturday, December 13, 2008

సరి కొత్త బెదిరింపు

శీనుగాడి చమక్కు:
కొత్త పార్టీకి కొత్తరకం బెదిరింపులు. మార్పు అంటే ఇదేనేమో!

యాసిడ్ రాజకీయం

ప్లీజ్ సార్, పేషెంట్‌కు గాలి ఆడేందుకు ఆక్సిజన్ పెట్టనివ్వండి సార్!

ఎలాగైనా ఓడించాలి

అంటే కాంగ్రెస్‌ను ఓడించడం మనవల్ల కాదనేగా సార్!

Friday, December 12, 2008

ఆంధ్రప్రదేశ్‌కి అన్యాయం

మన దురదృష్టం. అర్హులకెప్పుడూ సరైన గుర్తింపు దొరకదు. గాంధీ, నెహ్రూలకి నోబెల్ బహుమతి వచ్చిందా చెప్పు.

Wednesday, December 10, 2008

కేసీఆర్ పొత్తాట!


ముందు కాంగ్రెస్‌తో పొత్తన్నాడు. తరవాత బాబుతో చర్చలు జరిపాడు, ఇప్పుడు చిరుతో దోస్తీ అంటున్నాడు... ఇక ఎక్కడికి వెళ్ళకుండానట.

శీనుగాడి చమక్కు: ప్రేమ ఎంత మధురం, ప్రియురాలు అంత కఠినం!

బాబ్లీ...బాబ్లీ

Monday, December 8, 2008

పదవులు కాపాడుకోవడానికేనా!

నేడే ఎన్నికల ఫలితాలు

రాష్ట్ర ప్రభుత్వాల వ్యతిరేక ఓటు కాంగ్రెస్‌కి వస్తుంది, కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక ఓటు బీజేపీకి వస్తుంది...!

Saturday, December 6, 2008

అక్షింతలు

తలలో అక్షింతలున్నాయేంటి సార్, ఇంట్లో పూజ ఏదైనా జరిగిందా?

దేశ భద్రత దేవుడిదే?

ముఖ్యమంత్రి పీఠం

Friday, December 5, 2008

బుల్లెట్‌ప్రూఫ్ జాకెట్లు

మనకిచ్చే నాసిరకం బుల్లెట్‌ప్రూఫ్ జాకెట్లకన్నా ఇవి నయమని మా ఆవిడ కట్టిందిరా!

వాకౌట్

ఎంత మిత్రపక్షమైనా అలా బలవంతంగా వాకౌట్ చేయించకూడదేమో సార్!

Tuesday, December 2, 2008

వామపక్షాలు తెదెపా పొత్తు

తాజ్‌లో వర్మ

మీకిప్పుడు బోలెడు టైముంది. అబ్బాయిని హీరోగా పెట్టి వర్మతో ఓ నాలుగైదు సినిమాలు లాగించేద్దాం సార్!

Monday, December 1, 2008

హోం మంత్రిగా మారిన ఆర్థికమంత్రి

తీవ్రవాదం ఎంత తీవ్రంగా ఉందో ఆయనకి అర్థమయ్యేలా వివరిస్తున్నారు!

భూమి ఎవరిది!