నా బ్లాగులోని వ్యంగ్య చిత్రాలన్నీ వివిధ దినపత్రికల నుంచి సేకరించినవి మాత్రమే.కార్టూన్లని ఇష్టపడేవాళ్ళ కోసం అన్నిటినీ ఒకేచోట చేర్చాలనే చిన్ని ప్రయత్నమే ఈ సేకరణలు.
Friday, September 5, 2008
చిలకపచ్చ కోకా!
సిటీ నుంచి వచ్చేటప్పుడు ఎర్రపూలున్న తెల్లని బ్లౌజ్,చిలక పచ్చ చీర తీసుకురా డియర్... అలాంటిది నాకు నప్పుతుందంటున్నారంతా! శీనుగాడి చమక్కు: పండగలు,పెళ్ళిల్ల సీజన్లో కంచి,బెనారస్,ధర్మవరం చీరలు!ఎలక్షన్ల సీజన్లో కాంగ్రెస్ చీర,తెలుగుదేశం చీర,ప్రజారాజ్యం చీరలు!! ఏ ఎండకాగొడుగంటే ఇదేనేమో.
No comments:
Post a Comment