Tuesday, October 8, 2013

సీమాంధ్ర ఉద్యమం ఉత్తుత్తేనా!

నమస్తే తెలంగాణ


1 comment:

Anonymous said...

తొందరపడి ముందే కూసినట్టు
అసలు తెలంగాణ ప్రకటన రాకముందే ఉద్యమం మొదలు పెట్టడం ఒక తప్పు.
కొండకు వెంట్రుక కట్టి లాగినట్టు
ఒక రాస్థ్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఏకంగా
కేంద్ర ప్రభుత్వం మీద యుధ్ధానికి దిగడం మరొక తప్పు.
సమైక్యత రెండు ప్రాతాల ప్రలు కోరుకుంటేనే సాధ్యమన్న
కనీస జ్ఞానం లెకుండా పంతాలకు పోవడం ఇంకొక తప్పు.
ప్రభుత్వ ఆసీస్సులతో పెత్తుబడిదార్ల అండదండలతో
ఎగ్జిబిషన్ మాదిరిగా సాగుతున్న ఉద్యమం ఏం సాధిస్తుంది.