Wednesday, August 27, 2008

బావా! నీ ఐడియా బాగుంది

టీడీపీ నుంచి వలసలకు గుర్తుగా పసుపు రంగు పెట్టడం బాగానే ఉంది బావా!
శీనుగాడి చమక్కు:
జెండాలో కాంగ్రెస్ రంగు కూడా ఉన్న విషయం 'సాక్షి ' గుర్తించలేదా! మరి దాని అర్థమేంటో కాంగ్రెస్ కే తెలియాలి.

1 comment:

kiraN said...

బాగుంది మీ ప్రయత్నం.
కానీ మీరు ఇచ్చే కార్టూను ఏ పత్రికలోదో కూడా చెప్తే ఇంకా బాగుంటుంది

-కిరణ్