Sunday, August 31, 2008

చిరంజీవిని విమర్శించొద్దు

మీరేం వర్రీ కాకండి!వీలయితే ఆయన పార్టీలో చేరి ఆయనకు చేదోడు వాదోడుగా ఉండమన్నా ఉంటాం సార్!
శీనుగాడి చమక్కు:
తమ్ముళ్ళూ! చంద్రన్న విమర్శించొద్దని చెప్పింది చిరు మీద అభిమానంతో కాదు,భయంతో!

No comments: