Saturday, August 30, 2008

ప్రజా రాజ్యానికి తొలగిన అడ్డంకి

ఇంకా నయం! పార్టీ ఏర్పాటు కోసం మరోసారి సభావేదిక ఏర్పాటు చేయాలేమోనని ఎంతగా బాధ పడ్డానో బావా.
శీనుగాడి చమక్కు:
పేరులో 'ప్రజ ' ఉండడం వలనేమో ప్రజలకిలాగే పార్టీకి కూడా అన్ని కష్టాలు.మొదట సభా ప్రాంగణం వివాదం,తర్వాత పార్టీ పేరు. ముందు ముందు ఇంకెన్నో!

No comments: