నా బ్లాగులోని వ్యంగ్య చిత్రాలన్నీ వివిధ దినపత్రికల నుంచి సేకరించినవి మాత్రమే.కార్టూన్లని ఇష్టపడేవాళ్ళ కోసం అన్నిటినీ ఒకేచోట చేర్చాలనే చిన్ని ప్రయత్నమే ఈ సేకరణలు.
Sunday, August 30, 2015
Saturday, August 29, 2015
Friday, August 28, 2015
Wednesday, August 26, 2015
రైల్వే గేటు
ఈనాడు
సందర్భం సోమవారం తెల్లవారుజామున బెంగుళూరు నుంచి నాందేడ్ వెళ్తున్న నాందేడ్ ఎక్స్‌ప్రెస్ ప్రమాదానికి గురైంది. అనంతపురం జిల్లా పెనుకొండ సమీపంలో గ్రానైట్ రాళ్ళ లారీ అదుపు తప్పి రైల్వే గేటు వద్ద గేటుని డీకొని నాందేడ్ ఎక్స్‌ప్రెస్ ఫస్ట్‌క్లాస్ బోగీని డీకొన్నది. ఈ ప్రమాదంలో కర్ణాటక ఎమ్మెల్యే సహా అయిదుగురు మృతి చెందారు.

Monday, August 24, 2015
Sunday, August 23, 2015
ఉమ్మడి భవనం
ఆంధ్రజ్యోతి
సందర్బం : రాష్ట్ర విభజన తర్వాత సర్వీస్ కమీషన్‌ని విభజించి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమీషన్ మరియు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమీషన్‌గా ఏర్పాటు చేసారు. పరిపాలన భవనం ఒక్కటే ఉండటం వలన భవనం విభజించుకుని ఎవరికి వారు కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు.కాగా అంధ్రా ఉద్యోగి తమ కార్యాలయంలోనికి దొంగతనంగా ప్రవేశించాడని తెలంగాణ వారు ఆరోపించగా, లేదు సాదారణ పరిపాలనలో భాగంగానే తమ ఉద్యోగి వెళ్ళాడని ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ అంటుంది.

Saturday, August 22, 2015
Friday, August 21, 2015
Thursday, August 20, 2015
Subscribe to:
Posts (Atom)