Saturday, August 30, 2008

తెలుగు భాష

శీనుగాడి చమక్కు:
తెలుగు తప్పులు లేకుండా వ్రాసిన వాడికి నోబెల్ బహుమతి ఇచ్చే రోజులు వస్తాయేమో!

2 comments:

Dr.R.P.Sharma said...

నిజమే శీను,అటువంటిరోజులు వస్తాయేమో.ఏమో మన తెలుగును ఎలా రక్షించుకుంటామో!
డా.రా.పాండురంగశర్మ.

శ్రీను said...

శర్మ గారు, మీలాంటి వాళ్ళు, మీ బ్లాగు ఉండగా తెలుగుకి భయమేల!