Tuesday, July 1, 2008

తెదేపా మీకోసం యాత్ర

మీకోసం ముగించి తన కోసం చూసుకోకపోతే ప్రమాదమట.
సందర్భం:
మీకోసం యాత్రలో చంద్రబాబు. తెదేపాకి దేవేందర్ గౌడ్ రాజీనామా. కేంద్రంలో యుపిఏతో సమాజ్ వాది పార్టీ కలిసే అవకాశం. రాష్ట్రంలో, కేంద్రంలో మారిన రాజకీయ సమీకరణలు. మీకోసం వంద రోజులకు కుదించిన బాబు.

No comments: