Thursday, July 10, 2008

ముందస్తు ఊహాగానం

మద్దతు ఇవ్వకుంటే ముందస్తు వస్తుందని ఊహించుకున్నారు.సడన్‌గా సమాజ్‌వాది పార్టీ మద్దతిచ్చేసరికి షాక్‌కి గురయ్యారంతే!

No comments: