నా బ్లాగులోని వ్యంగ్య చిత్రాలన్నీ వివిధ దినపత్రికల నుంచి సేకరించినవి మాత్రమే.కార్టూన్లని ఇష్టపడేవాళ్ళ కోసం అన్నిటినీ ఒకేచోట చేర్చాలనే చిన్ని ప్రయత్నమే ఈ సేకరణలు.
Monday, July 7, 2008
గ్రేహౌండ్స్ పై దాడి
గ్రేహౌండ్స్ ని బలోపేతం చేస్తానని మంత్రి గారంటే ఏంటో అనుకున్నా అందరికీ ఈత నేర్పుతున్నారు. సందర్భం: సీలేరు దగ్గర నదిని దాటుతుండగా గ్రేహౌండ్స్ పోలీసులపై నక్సల్స్ దాడి. నీటిలోనే జలసమాధి అయిన 35 మంది పోలీసులు.
No comments:
Post a Comment