Wednesday, July 9, 2008

మైనార్టీలో పడ్డ యూపీఏ

సందర్భం:
యూపీఏకి వామపక్షాలు మద్దతు ఉపసంహరించాయి.యూపీఏ మనుగడకు సమాజ్ వాది మద్దతు తప్పనిసరి.సమాజ్ వాది పార్టీలో కొంతమంది అణు ఒప్పందాన్ని వ్యతిరేకిస్తున్నారు.సమాజ్ వాది పార్టీ చీలిపోయే అవకాశం.

No comments: