నా బ్లాగులోని వ్యంగ్య చిత్రాలన్నీ వివిధ దినపత్రికల నుంచి సేకరించినవి మాత్రమే.కార్టూన్లని ఇష్టపడేవాళ్ళ కోసం అన్నిటినీ ఒకేచోట చేర్చాలనే చిన్ని ప్రయత్నమే ఈ సేకరణలు.
Tuesday, July 8, 2008
కాశ్మీర్ లో పీడీపీ దెబ్బ
ఇంకా మనకి ఏఏ రాష్ట్రాలు మిగిలి ఉన్నాయని చూస్తున్నా మేడం. సందర్భం: వివిద రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలలో అధికారం కొల్పోయిన కాంగ్రెస్. గుజరాత్,కర్ణాటకలలో విజయంతో పుంజుకున్న బీజేపీ. తాజాగా కాశ్మీర్ లో కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వానికి పీడీపీ మద్దతు ఉపసంహరణ, ప్రభుత్వ పతనం.
No comments:
Post a Comment