నా బ్లాగులోని వ్యంగ్య చిత్రాలన్నీ వివిధ దినపత్రికల నుంచి సేకరించినవి మాత్రమే.కార్టూన్లని ఇష్టపడేవాళ్ళ కోసం అన్నిటినీ ఒకేచోట చేర్చాలనే చిన్ని ప్రయత్నమే ఈ సేకరణలు.
Thursday, July 31, 2008
Monday, July 28, 2008
Sunday, July 27, 2008
Saturday, July 26, 2008
వానా! వానా! వల్లప్పా!!
విజయ చిహ్నానికి అర్థం ఇదా!
Friday, July 25, 2008
Thursday, July 24, 2008
చంద్రబాబు కొత్త వ్యాపారం
వర్షంతో బాబుకున్న బంధమేంటో!
రాష్ట్రక్షేమం కోరి కొన్నాళ్ళపాటు డిల్లీలోనే ఉండమని మంత్రి బొత్స ఫోన్ సార్!
సందర్భం:
చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నన్నాళ్ళు రాష్ట్రంలో పెద్దగా వర్షాలు పడేవి కాదు.రాజశేఖర రెడ్డి అధికారంలోకొచ్చినప్పటినుంచి వర్షాలు బానే పడేవి.కానీ, ఈ సంవత్సరం వర్షాభావం ఏర్పడి ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు.కేంద్రంలో మారిన రాజకీయ పరిస్థితుల వల్ల వారం రోజుల నుంచి బాబు డిల్లీలోనే ఉన్నారు.ఈవారం రోజులు ఋతుపవనాలు బలపడి, వర్షాలు పడే సూచనలు కనిపిస్తున్నాయి.ఏమిటీ విధి విచిత్రమూ!

Wednesday, July 23, 2008
Tuesday, July 22, 2008
Monday, July 21, 2008
Sunday, July 20, 2008
Saturday, July 19, 2008
రాజకీయ బిక్షాటన
Friday, July 18, 2008
Thursday, July 17, 2008
ఓటరు నమోదు కార్యక్రమం
Wednesday, July 16, 2008
గ్లామర్ బాటలో రాజకీయం
Monday, July 14, 2008
సర్వే ఆంధ్రప్రదేశ్
Sunday, July 13, 2008
Saturday, July 12, 2008
వెబ్‌సైట్‌లో రహస్య ఒప్పందం
సందర్భం:
అణుఒప్పంద వివరాలు బయట పెట్టాలని వామపక్షాలు ప్రధానిని పదే పదే కోరాయి. కాని మన్మోహన్ ప్రభుత్వం అంతర్జాతీయ అణు ఇందన సంస్థ (ఐఏఈఏ)తో చర్చలు, ఒప్పంద విషయాలు రహస్యమని వీటిని బయట పెట్టడం కుదరదని తెగేసి చెప్పింది.వామపక్షాలు మద్దతు ఉపసంహరించాక భద్రత ప్రమాణాల ఒప్పందాన్ని విదేశీ వ్యవహారాల విభాగం వెబ్‌సైట్‌లో ఉంచారు.

Friday, July 11, 2008
పాలేరు చంద్రన్న
మధ్యాహ్న భోజనం
Subscribe to:
Posts (Atom)