Monday, July 21, 2008

అణుఒప్పందం మంచిదేనా?

దేశానికి మంచిదన్నాం కానీ... మాకు మంచిదన్నామా...?

2 comments:

శ్రీసత్య... said...

" కవితలు వ్రాయటానికి నాకు కవిత్వం రాదు, కథలు వ్రాయటానికి నేను కవిని కాదు, చిత్రాలు గీయటానికి నేను చిత్రకారుడిని కాదు, పోనీ వార్తలు వ్రాద్దామంటే నాకు జర్నలిజం తెలియదు " నా బ్లాగు ఎలాగుంది!!
diini gurinchi kuudaa twaralone paperlo cortoon vastundemo chuudandi.

chala bagunnai...mee collection.its a rare collection.keep going.

srisatya.

శ్రీను said...

శ్రీ సత్య గారు,
కార్టూన్లు సాధారణంగా ప్రజలని అమాయకులని చేసే వ్యక్తుల మీద, సంఘటనల మీద ఎక్కువగా వస్తుంటాయి. నేను కూడా ఆ కోవకి చెందినవాడినయితే తప్పకుండా వస్తుంది.