నా బ్లాగులోని వ్యంగ్య చిత్రాలన్నీ వివిధ దినపత్రికల నుంచి సేకరించినవి మాత్రమే.కార్టూన్లని ఇష్టపడేవాళ్ళ కోసం అన్నిటినీ ఒకేచోట చేర్చాలనే చిన్ని ప్రయత్నమే ఈ సేకరణలు.
Thursday, July 17, 2008
ఓటరు నమోదు కార్యక్రమం
క్యూలో నించోవటం, ఫారం నింపటం, ఓటర్లిస్టులో పేరు సంపాదించటం, ఆనక ఏ తలమాసిన వాడికో ఓటేసి ఆనందించడం... ఏంటో కదూ!
పద్మనాభం గారు, మీ సూచనకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.దానికి అనుగుణంగా బ్లాగ్ డిస్క్రిప్షన్ చేర్చాను.గమనించగలరు.ఈనాడు కార్టూనిస్టు శ్రీధర్ గారి కార్టూన్లు తెలియనివాళ్ళు ఆంధ్రప్రదేశ్లో ఉండరంటే అతిశయోక్తి కాదేమో.పైగా ఆయన పేరు ప్రతి కార్టూన్ మీద ఉంటుంది కనక ప్రత్యేకంగా చెప్పనవసరం లేదని నా ఉద్దేశం.
2 comments:
ఇది ఈ రోజు ఈనాడు వార్తాపత్రికలోని కార్టూన్. ఇలా ఏవైనా వేరే వాళ్ళవి మనం మన బ్లాగులలో వాడుకున్నప్పుడు వాటి హక్కుదారులను ఉదహరించడం మన విధి కాదా?
పద్మనాభం గారు,
మీ సూచనకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.దానికి అనుగుణంగా బ్లాగ్ డిస్క్రిప్షన్ చేర్చాను.గమనించగలరు.ఈనాడు కార్టూనిస్టు శ్రీధర్ గారి కార్టూన్లు తెలియనివాళ్ళు ఆంధ్రప్రదేశ్లో ఉండరంటే అతిశయోక్తి కాదేమో.పైగా ఆయన పేరు ప్రతి కార్టూన్ మీద ఉంటుంది కనక ప్రత్యేకంగా చెప్పనవసరం లేదని నా ఉద్దేశం.
Post a Comment